Thursday, August 21, 2014

Chiru Against politics

జోహార్ ప్రజారాజ్యం పార్టీ.

చిరంజీవి రాజకియ్యాలకు దూరంగా ఉంది సమాజాన్ని కాపాడాలని కోరుతున్నాం.

 ప్రేమే లక్ష్యం సేవే మార్గం గత ఐదు సంవస్తరాలలో ఒక్క సారి కూడా పలకని ఎకయిక నాయకుడు.
ఎన్నికల ముందు అదే మొదటి మాటగా అన్న ఎకయిక నాయకుడు .
నన్ను నమ్మక పోయినా పర్వాలేదు నేను సామజిక న్యాయం చెయ్యకపోయినా సోనియా చేత నేను చేపిస్తాను అందరికి సామజిక న్యాయం చేపిస్తాను అని అందరిని నమ్మించిన ఎకయిక పొలిటికల్ లీడర్ ..
మరొక నెలలో రాజ్య సభ లో తన పదవి కాలం ముగుస్తుంది అనగా నేటి నుండి తిట్టిన తిట్టు తిట్టకుండా india against sonia family అని సోనియా ని బండ బూతులు తిట్టి మరొక పార్టీ లో చేరబోయే  ఏకయిక పర్ఫెక్ట్ రాజకియ్య నాయకుడు ... అయన రాజకియ్యాల నుండి దూరంగా ఉండి భారత రాజకియ్యాలని కాపాడాల్సిందిగా కోరుతున్నాము

ఇట్లు
చిరంజీవి అభిమానులు